Skip to main content

ఫ్రీడమ్‌ రూ.251 స్మార్ట్‌ఫోన్ డబ్బులు వెనక్కి


న్యూఢిల్లీ: చౌక స్మార్ట్‌ఫోన్ (రూ.251) ఫ్రీడమ్‌పై వివాదం నేపథ్యంలో.. 
ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి డబ్బును వాపసు చేసినట్లు వెల్లడించింది ఫోన్ తయారీ సంస్థగా చెప్పుకుంటున్న రింగింగ్ బెల్స్. ముందుగా డబ్బులు చెల్లించి  బుక్ చేసుకున్న 30,000 మందికి నగదు తిరిగి ఇచ్చేసినట్లు కంపెనీ ఎండీ మోహిత్ గోయల్ తెలిపారు. ఆర్డరు చేసిన వారికి క్యాష్ ఆన్ డెలివరీ కిందే ఫోన్లను అందిస్తామన్నారు.

Comments